వనపర్తి జనవరి 12 : బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో ప్రవేశపెట్టిన దళితబందు పథకాన్ని అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి కలెక్టరేట్లో ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూబి
బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ పథకానికి ఎంపికైన లబ్దిదారులకు డబ్బులు ఇవ్వకుండా పథకాన్ని తప్పు దోవ పట్టిచ్చె ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది.ఇలాంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ మానుకోవాలి. దళిత బందు పతకాన్ని రద్దు చేయకుండా ఉండాలి. లేదంటే ఈరోజు ధర్నాతో ముగిసింది. రేపటినుండి ముప్పైముడు జిల్లాలలో ఉద్యమం కొనసాగుతుంది. జై కెసిఆర్ జై కేటీర్ అంటూ దళితులు నినాదాలు చేశారు.