వర్గల్ మండల్ నవంబర్ 14:సీఎం సొంత ఇలాకా గజ్వేల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి మరియు కాంగ్రెస్ కి భారీ షాక్.
వర్గల్ మండలం చౌదరిపల్లి గ్రామంలో 30 మంది కార్యకర్తలు నర్రా ఆంజనేయులు 4 వార్డ్ మెంబర్ ,కేసరి మల్లేష్ మాజీ వార్డ్ సభ్యులు , బోనగిరి నాగులు , పడిగే శ్రీను, పడిగే రామస్వామి , బోండ్ల రమేష్ ,బోయిని శివ ,నెల్లేష్ గజ్వేల్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బిజెపి వర్గల్ మండల్ అధ్యక్షుడు శ్రీరాం శ్రీకాంత్ మరియు చౌదరిపల్లి బీజేపీ బూత్ అధ్యక్షుడు గుమ్మడి శ్రీనివాస్ మరియు ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు బెల్లి శ్రీనివాస్ మరియు బూత్ స్థాయి సోషల్ మీడియా కన్వీనర్ మానుక కృష్ణ గారు మరియు చింత రాంబాబు.మరియు తదితులు గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.