ప్రేమ్ సాగర్ రావు వెంట తండోపతండాలుగా తాళ్లపెట్ గ్రామస్తులు.
దండేపల్లి మండలం, తాళ్ళపేట్ లో ప్రేమ్ సాగర్ రోడ్ షో నిర్వహించారు.
హారతులతో మహిళలు, కేరింతలతో యువత, చిరునవ్వుతో చిన్నారులు, ఆనందోత్సవంలో రైతులు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.
కాగా, ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని తాళ్లపేట గ్రామ ప్రజలను కోరారు.
