బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట
నవంబర్ 13
హైదరాబాద్
నేడు ప్రగతి భవన్ లో బి.ఆర్.ఎ.స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ సమక్షంలో డి.సి.సి.బి చైర్మన్ , బి.ఆర్.ఎస్ పార్టీ సినియర్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి అధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన సుదగాని పౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ యాదగిరిగుట్ట మాజీ యమ్. పి.పి పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్ వారితో పాటు ఇతర పార్టీ నాయకులు , శ్రేయోభిలాషులు బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు
