గడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించిన డా” భోగ శ్రావణి
జగిత్యాల జిల్లా,
నవంబర్ 13
జగిత్యాల రూరల్ మండలం నరసింగపూర్, వంజరిపల్లి, వెల్దుర్తి, గొల్లపల్లి, గ్రామాలలో సోమవారం గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా “బోగ శ్రావణి.
ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షులు నలువాల తిరుపతి,నలువాల చిన్న గంగారం, బొడ్డు పెద్ద గంగారం, ఇంటినేని రమేష్, పూదరి శ్రీనివాస్, కర్ణ నరసింహారెడ్డి, కొక్కు గణేష్, గోస్కుల గంగాధర్, పులి ఎల్లయ్య, ఆరె సంతోష్, సిరికొండ తిరుపతి,నాగపూరి రాజేష్, మంగళరపు వంశీ, పాదం పవన్ , తదితరులు పాల్గొన్నారు.
