సిద్దిపేట జిల్లా నవంబర్ 13
తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి కిష్టాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి కదం తొక్కిన ముదిరాజ్ సోదరులు వంటేరు ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఎటు చూసినా గులాబీ పండుగ వాతావరణం ఏర్పడింది ప్రజలు మహిళలు యువకులు డప్పు చప్పులతో బతుకమ్మలతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.
