రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు

79 Views

మర్కుక్ :చేబర్తి
24.09.2023

మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన జాలని రమేష్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 60000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ అశోక్ రైతు బంధు గ్రామ శాఖ అధ్యక్షులు బాలనర్సయ్య ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములుగౌడ్ మేకల శ్రీనివాస్ గ్రామ యువకులు చిన్నికృష్ణ భాస్కర్ గాలేష్ అనిల్ లు కలిసి బాధిత కుటుంబానికి అందించాడు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు*

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *