నవంబర్ 14
జగదేవ్పూర్ మండలంలోని తీగుల్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతూ నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారికి తీగుల్ గ్రామ మహిళలు యువకులు ప్రజలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతూ డబ్బులు దరువులతో బోనాలతో ఘనంగా స్వాగతం పలుకుతూ మేమంతా ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కారు గుర్తుకే మా ఓటు అని జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ఘనంగా స్వాగతం పలికిన తీగుల్ గ్రామ ప్రజలు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు
