తెలుగు న్యూస్ 24/7 నవంబర్ 2 :కత్తి పోటుకు గురయ్యి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రతాప్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడి భరోస ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.