హంగర్ గా విలేజ్ మండల్ పోతంగల్ డిస్టిక్ నిజామాబాద్
సెప్టెంబర్ 19
విలేజ్ హంగర్గా విలేజ్ బాలల గణేష్ మండలి ఆధ్వర్యంలో అభినయ్ విజయ్ పటేల్ సర్పంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగినది
బాలల గణేష్ మండలి 9 రోజుల కార్యక్రమంలో రెండవ రోజు అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు అందరూ పాల్గొనడం జరిగినది
అత్యంత వైభవంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది అందరూ సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు





