Breaking News నేరాలు

సిరిసిల్ల జిల్లాలో దారుణ హత్య

110 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఓ మండల కేంద్రంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని దారుణ హత్య చేశారు. చందుర్తి మండల కేంద్రం చెందిన గంగారం(72) అనే వృద్ధుని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి తలపై తీవ్ర గాయాలు చేసి దారుణ హత్యకు ఒడిగెట్టారు. ఓ గ్రామంలో హోటల్లో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్న గంగారం ను ఎవరు చంపారు…? ఎందుకు చంపారు…? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు హత్య గల కారణాలు తెలియాల్సి ఉంది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *