కూకట్పల్లి నియోజకవర్గం లో యూత్ కాంగ్రెస్ పర్యటన
అక్టోబర్ 23
కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేణు ఆధ్వర్యంలో రామారావు నగర్ న్యూ రామారావు నగర్ లోని డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది .
ఈ ఒక కార్యక్రమనికి కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ కుమార్ యాదవ్ పాల్గొని ఇంటి ఇంటికి కాంగ్రెస్ పధకాలను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం ప్రెసిడెంట్ రాయపాటి హరి, డివిజన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింహా యాదవ్, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్, యూత్ కాంగ్రెస్ మెంబెర్స్ మహేందర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు
