Breaking News

సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్ గౌడ్ కు సన్మానం

300 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యములో చిదుగు గొవర్దన్ గౌడ్ బొప్పపూర్ మార్కెట్ కమిటీ సన్మానం చేశారు ఈ కార్యక్రమములో జిల్లా గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు బుర్ర నరగౌడ్ కొండ రమేష్ గౌడ్ బండి దేవదాసు గౌడ్ కోడూరి బస్కరగౌడ్ సంజీవ గౌడ్ కదిర భాస్కర్ రమగౌడ్ బాలరాజు నర్సగౌడ్ కోత్త సంతోష్ గౌడ్ దెవగౌడ్ ప్రకాష్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ ఉపెన్దెర్ గౌడ్ మరియు చాల మంది జిల్లా నాయకులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found