ప్రాంతీయం

దివ్యాంగులకు ప్రభుత్వం పెద్దపీట

102 Views

దౌల్తాబాద్: రాష్ట్రంలో దివ్యాంగులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సర్పంచ్ అయ్యగారి నర్సింలు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో వికలాంగులు యాదగిరి, బుచ్చిరాజు లకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత డబ్బులతో కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల్లో వికలాంగుల కార్పొరేషన్ మొక్కుబడిగా ఉండేదని ఎన్నడూ వికలాంగులను పట్టించుకున్న పరిస్థితులు, అవసరాలు తీర్చిన దాఖలాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధరి రవీందర్, చంద్రారెడ్డి, సత్యం, బాల నర్సాగౌడ్, పీటర్, పోచయ్య, నర్సింలు, శ్రీనివాస్, యాదగిరి, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *