గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో తేదీ 13/03/23 ఈరోజు 10:00 గంటలకు శ్రీశ్రీ అతుకూరి మొల్ల మాంబ 583 వ జయంతి ఉత్సవ వేడుకను సంఘ సభ్యులు మరియు కుల బాంధవులు మధ్య ఘనంగా ఉన్నాము.తొలి వెలుగు మహిళా కవయిత్రి శ్రీ శ్రీ అతుకూరి మొల్ల మాంబ సంస్కృతంలో ఉన్న రామాయణంలో ఐదు రోజుల్లో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అనువదించింది అట్టి రామాయణం మొల్ల రామాయణము గా ప్రసిద్ధి చెందింది. మొల్ల మాంబ మన కుమ్మర కులంలో జన్మించింది మన సామాజిక వర్గానికి మంచి గుర్తింపు తెచ్చింది కావున తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మరియు నియోజకవర్గాలలో,మున్సిపాలిటీలలో మండలాలలో మరియు గ్రామాలలో ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరసంఘం నాయకులు నాగపురి రమేష్ , కొలిచెలిమే స్వామి , నాగపురి బాబు , కొలిచిలమే మల్లేశం , కుమ్మరి పోచయ్య ,నాగపురి మహేష్ , శగారికి కొండలు , కొలిచెలిమే సత్యనారాయణ , బుర్ర బాబు , వడ్డేపల్లి యాదగిరి , కొలిచెలిమే నరసయ్య , కొలిచిలిమే రమేష్ , దుద్దెడ సత్యనారాయణ ,దుద్దెడ మహేష్ అంజయ్య , స్వామి ,శీను , కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.




