దౌల్తాబాద్: మండల పరిధిలోని దొమ్మాట గ్రామానికి చెందిన హమీద్ కూతురు సానియా బేగం వివాహానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు రూ. 5000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, నాయకులు మద్దెల స్వామి, సంపత్ రెడ్డి, భద్రయ్య, మల్లారెడ్డి, రమేష్, కాశీం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు…




