ప్రాంతీయం

చెన్నూరు మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన దుర్గం అశోక్

159 Views

అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7

చెన్నూర్ మృతుల కుటుంబాలకు చేయుత నందించి మానవత్వాన్ని చాటుకున్న చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్.

చెన్నూర్ నియోజకవర్గం చెన్నూర్ మండల్ గంగారాం గ్రామంలోని రెండు నిరుపేద కుటుంబాలకు చెందిన జనగామ పోసక్క, మరియు గోగు శ్రావణ్ గార్లు మరణించగా వారి రెండు కుటుంబాలు రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు కావడంతో స్థానికులు ఆయొక్క కుటుంబాల ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి రేపు జరిగే ధశదినకర్మ కార్యక్రమాలకు రెండు కుటుంబాలకు కుటుంబానికి 50 కేజీల రైస్ చొప్పున రెండు కుటుంబాలకు 100 కేజీలు రైస్ పంపించాగ దుర్గం అశోక్ యువసేన సభ్యులు దుర్గం రాజబాపు, ఆకుదారి రామన్న, మల్కారి చెంద్రక్క, అనపర్తి మోహన్, జనగామ నర్సయ్య,గోదారి దుర్గయ్య,గోగు మధునయ్య, జనగామ జక్కయ్య ,దుర్గం సత్తయ్య, అనపర్తి శారద ,లోక బాయక్క , గోగు రామచెందర్,లోక మదునయ్య , జనగామ స్వప్న, మృతుల ఇంటికి వెల్లి వారి కుటుంబాలకు అందజేయడం జరిగింది.

అది చూసిన అక్కడి ప్రజలు ఏపదవి లేకుండానే ఇలా వేలమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మనసున్న సేవకుడే నాయకుడు ఐతే ఇంకా వేలమంది పేద మధ్యతగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది కనుక ప్రజలతో సంబందం లేని ఏవ్యక్తిని కూడ వేరే నియోజకవర్గాల్లో గెలిపించనే గెలిపించరు కనుక మనం కూడ ఇక్కడ? ఎవరో ముక్కు మొహం తెలియని వారిని కాకుండా, అందరికి అందుబాటులొ ఉంటూ సౌమ్యంగా మాట్లాడుతూ, కోపతపాలు బెదిరింపులు లేకుండా మనకుటుంబంలో మనలో ఒకడిగా కలసి ఉంటున్న దుర్గం అశోక్ ఎమ్మెల్యే గెలిపించు కోవాలని చర్చించు కుంటున్నారు.

కాగ అనంతరం మృతురలు కుటుంబ సబ్యులు మాట్లాడుతూ మాకుటుంబ పరిస్థితి గురించి స్థానికులు చెప్పిన వెంటనే స్పందించి సహయం అందించిన దుర్గం అశోక్ కృతజ్ఞతలు అని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *