రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ని కొత్తపల్లి గ్రామం లో బుధవారం ముఖ్య అతిధిగా వచ్చి యాదవ సంఘం ఆధ్వర్యంలో సౌడాల్లమ్మ గుడికి కొక్కు దేవేందర్ యాదవ్ భూమి పూజకు శంకుస్థాపన చేయడం జరిగింది పాల్గొన్నవారు యాదవ సంఘం మండల అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ మాజీ సెస్ డైరెక్టర్ మరియు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఎంపిపి వంగ కరుణ సురేందర్ రెడ్డి మరియు వివిధ కుల సంఘాల నాయకులు, యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు
