జగిత్యాల జిల్లా:మార్చి29
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో కళ్యాణ్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పాంటించు కొని ఆత్మహత్య చేసుకు న్నాడు.
గురువారం రాత్రి ఇంట్లో నుండి వెళ్లిన యువకుడు గ్రామ శివార్లలోని కోళ్ల ఫారంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
ఈరోజు ఉదయం ఘటన స్థలానికి చేరుకున్న పోలీ సులు ఆదారాలు సేకరి స్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
