మల్కాజిగిరి:అక్టోబర్ 4
24/7 తెలుగు న్యూస్
ఈరోజు మల్కాజిగిరిలో కేటీఆర్ సమక్షం లో బిఆర్ఎస్ లో చేరిన మేడ్చల్ – మల్కాజిగిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్
నందికంటి శ్రీధర్ వెంట భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు
