24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 18)
గ్రేటర్ వరంగల్ 66 వ డివిజన్ హసన్ పర్తికి చెందిన ఓయూ విద్యార్థినేత పెద్దమ్మ రమేష్ ఇటీవల రోడ్డు ప్రమాదoలో తీవ్రంగా గాయపడి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారిని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్
వీరి వెంట డివిజన్ అద్యక్షులు శ్రీధర్ , అత్మ ఛైర్మెన్ చంద్ర మోహన్,పాక్స్ వైస్ చైర్మన్ మల్లా రెడ్డి,మార్కెట్ డైరెక్టర్లు సురేందర్ రెడ్డి, రాజేశ్వర రావు,డివిజన్ నాయకులు నాయకులు రాజు, కుమారస్వామి, శ్రీను, రాజేందర్,యుగెందర్, శ్రీకాంత్ ,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.





