రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో గురువారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం క్రింద అర్హులైన వారికి గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన బిజెపి నాయకులు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల ప్రధాన కార్యదర్శి దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు దేవేందర్ యాదవ్ ముస్తఫా నగర్ బూత్ అధ్యక్షుడు చిలుక ఎల్లం కార్యదర్శి ప్రశాంత్ సీనియర్ నాయకులు శివంది నారాయణ దోమకొండ మహేష్ నాగరాజు చందు సాయి తదితరులు పాల్గొన్నారు
