సిద్దిపేట జిల్లా:సెప్టెంబర్ 30
24/7 తెలుగు న్యూస్ గజ్వేల్
గజ్వేల్ , ప్రజ్ఞపూర్ లో ఉదయం 5 గంటల నుంచి ఆధార్ సెంటర్ల వద్ద క్యు కట్టి నిలబడుతున్న జనం.స్కూల్ పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఫోటోలు,ఫోన్ నెంబర్ లింకు కోసం వస్తున్నారు.రోజుకు సుమారు 40 అప్లికేషన్స్
చేసి మళ్ళీ రేపు రమ్మంటున్నారని అక్కడికి వచ్చిన జనం విస్తు పోయి అక్కడ నుంచి తిరిగి వెళ్తున్నారు.మరి కొన్ని ఆధార్ సెంటర్లను పెడితే బాగుంటుందని దీనిపై అధికారులు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించలని ప్రజలు కోరారు.
