ప్రాంతీయం

మల్లంపల్లి మండలం ప్రకటించిన కెసిఆర్ కు కృతజ్ఞతలు

282 Views

మంత్రులకు ధన్యవాదములు

మల్లంపల్లి మండలం జగదీశ్ అంకితం

ములుగు ఆత్మ చైర్మన్ చందా చక్రపాణి

ములుగు జిల్లా,సెప్టెంబర్ 24

ములుగు జిల్లా మల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజల మనోభావాలను గుర్తించి మూడు రెవెన్యూ గ్రామాలు 50 గ్రామాలు 14 గ్రామ పంచా యతీల ఆరు ఎంపీటీసీల పరిధి 22 వేల ఓట్ల పరిధినీ స్వర్గీయ జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అభీష్టo మేరకు మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు కావడం చాల శుభ సూచికం అని ములుగు ఆత్మ చైర్మన్ చందా చక్రపాణి అన్నా రు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య మంత్రి కేసీఆర్ కి మంత్రులు కేటీఆర్ కి హరీష్ రావుకి వరంగల్ జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావుకి సత్యవతి రాథోడ్ కి ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డికి రేట్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి కి గ్రం థాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ కి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జడ్పీ చైర్మన్ బడే నాగ జ్యోతికి మా ములుగు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమారి లక్ష్మీ నరసింహారావుకి జిల్లా అధ్యక్షులుగా ఎన్నిక కాబడిన అనతి కాలంలోనే మల్లంపల్లి ప్రాంత ప్రజల అభిప్రాయాలకు అను కూలంగా మండలాన్ని సాధించుటకు అశేషమైనటు వంటి కృషిని చేసిన లక్ష్మ ణరావుకి ప్రత్యేకమైనటు వంటి ధన్యవాదములను ములుగు ఆత్మ చైర్మన్ చందా చక్రపాణి తెలిపారు.మండల ఏర్పాటుకు సహ కరించిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదములు తెలియజేయుచున్నామని అన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *