వర్గల్ మండల్ సెప్టెంబర్ 30:వర్గల్ మండల రైతన్నలందరికీ అతి త్వరలో శుభవార్త ..
ఆరోగ్య మరియు ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి సహకారంతో..
రైతు సోదరులందరికీ మరింత సేవలో అందుబాటులో అతి త్వరలో డీసీసీబీ సొసైటీ బ్యాంక్ ఓపెనింగ్ వర్గల్ జరుగుతుంది.
గత కాలంలో గజ్వేల్ కి వెళ్లి ఇబ్బందులు పడుతున్న రైతుల అందరికీ అందుబాటులో అన్ని సౌకర్యాలతో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడద్దని నూతన డీసీసీబీ సొసైటీ బ్యాంక్, వర్గల్ లో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది