రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయం లో గంభీరావుపేట మండలం ఎంపీపీ వంగ కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పిటిసి కొమురి శెట్టి విజయ లక్ష్మణ్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమంలో పాల్గొని పంపిణీ చేయడం జరిగినది తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,
రాజన్నసిరిసిల్ల ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు మండలపక్షాన బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుతు బతుకమ్మ చీరలపంపిణీ చెయ్యడం
ఈ కార్యక్రమంలో ఎంపిపి వంగ కరుణ సురేందర్ రెడ్డి , జడ్పీటీసీ కొమిరి చెట్టి విజయ లక్ష్మణ్ గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు తెరాస మండల అధ్యక్షుడు పాపగారివెంకట్ స్వామి గౌడ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్
శేఖర్ గౌడ్ , తెరాస నాయకులు రాజారామ్, ఎగదండీ స్వామి, పాపగారి శ్రీనివాస్ గౌడ్ , వార్డు సభ్యులు తెరాసకార్యకర్తలు గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు
