*ఎస్ ఎఫ్ ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కుమార్
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట కేంద్రం లో గురువారం అర్హులైన నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని లేకుంటే ఇంటి. స్థలo తో పాటు ఇల్లు నిర్మాణానికి 5లక్షలు రూలు ఇవ్వాలని.గురువారం
కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమానికి వెళ్లనియ్యకుండ ముందస్తు గా జిల్లా వ్యాప్తంగా అరెస్ట్ చెయ్యడం సిగ్గు చేటు
..ప్రజా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం
వెళ్తే మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్వహించడం మంత్రి కేటీఆర్ వెంటనే వెనక్కి తీసుకోవాలి రానున్న రోజుల్లో మంత్రి కేటీఆర్ అరెస్టులను చేయించడం వెనక్కి తీసుకొని విద్యార్థి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి ఆ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయాలి లేని పక్షంలో విద్యార్థి యువజన ప్రజా సమస్యలపై.. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము ఆక్రమ రెస్టులు నిర్బంధాలతో విద్యార్థి యువజనప్రజాసంఘాల ఉద్యమాలను ఆపలేరు అని హెచ్చరిస్తున్నాము ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ డిమాండ్ చేశాడు