మార్కుక్ మండల కేంద్రంలోని పాములపర్తి గ్రామంలో గురువారం నాడు వీరా హనుమాన్ దేవాలయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినా మార్కుక్ మండల బీ ఆర్ ఎస్ బీసీ సెల్ అధ్యక్షులు, సేవా రత్నా అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్, అనంతరం వీర హనుమాన్ ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ అభివృద్ధి కొరకు ఆలయ కమిటీ బృందం సమక్షంలో 51,116/ రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాచగిరి దేవాలయం చైర్మన్ హరి పంతులు, లక్ష్మణ్, కో-ఆపరేటివ్ డైరెక్టర్ తలకొక్కుల రాములు, ఆత్మ కమిటీ డైరెక్టర్ ఉప్పరి నర్సింగరావు, హనామాన్ భక్తులు పాలొగొన్నారు




