మర్కుక్ : పాములపర్తి
26.09.2023
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి బైండ్ల శంకర్ (48)రెండు నెలల క్రితం రోడ్డు ఆక్సిడెంట్ లో మరణించిన కుటుంబ సభ్యులకు మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ & జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రంలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 10000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు.వారితోపాటుగా మాజీ యూత్ మండల అధ్యక్షులు కర్ణాకర్ మేకల శ్రీనివాస్ వార్డు సభ్యులు గణేష్ చెక్కలి రాములు మల్లేశం కనకయ్య రమేష్ తాడేం బాబు తదితరులు ఉన్నారు
