
ములుగు,సెప్టెంబర్ 04
హైదరాబాదు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వచ్చే సార్వ త్రిక ఎన్నికలలో పాల్గొ నుటకు నియోజకవర్గాల నుం డి దరఖాస్తుల స్వీకరణ భాగంగా బీజేపీ పార్టీ నుంచి ములుగు నియోజకవర్గంకు పోటీ చేయుట కొరకు ఆదివాసి ముద్దు బిడ్డ భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి పొదెం రవీందర్ దొర ములుగు నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకొని తన అభ్య ర్థిత్వానికి సహకారం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి ని కలిసి విన్నవించు కున్నారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ గౌడ్, మైనార్టీ మోర్చ జిల్లా అధ్య క్షులు మహమ్మద్ యాకూబ్ పాషా,కె.వినోద్ పాల్గొన్నారు.




