రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లోని సముద్ర లింగాపూర్ గ్రామం లో ఆదివారం గ్రామ శాఖ అధ్యక్షులు బుల్లి మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్రము కు నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు ను పెట్టిన సందర్బంగా ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. గ్రామతెరాస నాయకులు గ్రామ వార్డు సభ్యులు గ్రామసభ్యులు తదితరులు పాల్గొన్నారు.
