శ్రీ మహంకాళి అమ్మవారి గుడికి అభివృద్ధి కోసం10 లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
సెప్టెంబర్ 12
మెదక్ జిల్లా చేగుంట పట్టణంలో నూతనంగా నిర్మించిన మహంకాళి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గుడి అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మహంకాళి అమ్మవారికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ చేగుంట మండల ప్రజలు చల్లగా ఉండాలని సుఖా సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం లో సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీపీ,మాసుల శ్రీనివాస,జడ్పీటీసీ మూదం శ్రీనివాస్, ఇబ్రహీంపూర్ పి ఎస్ సి వైస్ చైర్మన్, తనీషా, మండల బిఆర్ఎస్ సినియర్ నాయకులు పబ్బ నాగేష్ గుప్తా, అంజా గౌడ్, అల్లం శ్రీకాంత్, పల్లె క్రాంతి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు





