Breaking News

85 Views

ఆరోగ్య ఉప కేంద్రానికి వెంటనే భవనం నిర్మించాలి

సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్

అక్టోబర్ 20

చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి ఆరోగ్య ఉప కేంద్రానికి 20 లక్షలు మంజూరు అయినప్పటికీ పనులు చేపట్టలేదు వెంటనే పనులు చేపట్టాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు

ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రానికి భవనం మంజూరైనప్పటికీ నేటి వరకు పనులు చేపట్టలేదు అందువల్ల ఏఈ వెంటనే ఆరోగ్య ఉప కేంద్రానికి వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు లేనియెడల గ్రామస్తులను ఏకం చేసి ఏఈ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *