చేర్యాల ఎస్బిఐ అధికారులు నిర్లక్ష్యం
సెప్టెంబర్ 21
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోటకోట చెందిన సుతారి రమేష్ నేను ఒక వికలాంగున్ని 2017లో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు తీసుకోవడం జరిగింది వాయిదాలు కొన్ని చెల్లించాడు కానీ తన రెండు అకౌంట్లో ఓల్డ్ పెట్టేశారు ఆ సంగతి తెలుసుకొని చేర్యాల ఎస్బిఐ అధికారి దగ్గరికి వెళ్తే కేవైసీ చేయించుకోవాలన్నారు చేయించుకున్న తర్వాత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నించో పెట్టే మాట్లాడడం జరిగింది
కనీసం ఒక వికలాంగుడ్ని చూసి కూడా పట్టించుకోకుండా పది సంవత్సరాల నుంచి లోన్ తీసుకున్నావ్ కట్టవా ఎగతాళిగా మాట్లాడడం జరిగింది కనీసం కూర్చోండి ప్రాబ్లమ్ ఏంటిది అందుకే అడిగా లేదు అంతా నిర్లక్ష్యంగా చేస్తున్నారు తక్షణమే న్యాయం చేయాలని ఉన్నత అధికారులు కోరుకుంటున్నాను లేనియెడల ధర్నా చేయడానికి సిద్ధపడతారని కోరుకుంటున్నాను
