Breaking News

ఇంచార్జ్ సౌదాగర్ గంగారం.

240 Views

అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మెలో పాల్గొన్న జుక్కల్ ఇంచార్జ్ సౌదాగర్ గంగారం.

సెప్టెంబర్ 21.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో గురువారం రోజున అంగన్వాడి ఉద్యోగుల నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో జుక్కలి ఇంచార్జ్ సౌధగర్ గంగారం అంగన్వాడీ టీచర్లకు మద్దతు తెలుపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజారాం,యూత్ అధ్యక్షుడు మల్లయ్య ఆకాష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సంగమేశ్వర్, నర్వ గ్రామ అధ్యక్షుడు భూమ గౌడ్,మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *