గంభీరావుపేట సెప్టెంబర్ 16తెలుగు న్యూస్ 24/7
రాజన్న సిరిసిల్ల జిల్లా మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ఆదర్శ పాఠశాల మరియు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు గణేష్ ప్రతిమలను ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ బొంది రమేష్ మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని బృందం ఇవ్వడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పారిస్ వల్ల చెరువులు చెరువులు కుంటలు మరియు పర్యావరణం కలుషితం కాకుండా ఉండాలని ఉద్దేశంతో గణేష్ ప్రతిమలను విద్యార్థిని విద్యార్థులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ బొంది రమేష్ తో పాటు ఎం సుమలత, నరసింహారాజు ప్రభావతి బి పావని . చంటిబాబు సంగీత. మహాలక్ష్మి హరీష్ సురేందర్ రేణుక రిజ్వాన్ జగదీశ్వర్ సంధ్య సంగీత తదితరులు పాల్గొన్నారు.
