హైదరాబాద్ సెప్టెంబర్ 16
డ్రగ్స్ కేసులో నవదీప్ కు హైకోర్టులో ఊరట లభించింది అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారి చేసింది రెండు రోజుల క్రితం నవదీప్ కు నిర్మాత సుశాంత్ కు నోటీసులు అందించారు.
సాంగ్ రికార్డింగ్ లో వున్న నవదీప్ అందుబాటులోకి రాలేదు.! ఆ నవదీప్ తను కాదని ట్విట్టర్ ద్వారా జవాబు ఇచ్చాడు.! కానీ నవదీప్ మిత్రుడు రాంచందర్ పోలీసులకు దొరికాడు.! ఆయన ఇచ్చిన సమాచారం మేరకు నవదీప్ కు అరెస్ట్ వారెంట్ ఇచ్చినట్లు సివి ఆనంద్ తెలిపారు.
