సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వినూతనగా గజ్వేల్ పట్టణానికి చెందిన కళారత్న రాష్ట్రస్థాయి అవార్డు గ్రహిత రామకోటి రామరాజు సబ్బు మీద సుభాష్ చంద్రబోస్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి తన దేశ భక్తిని చాటుకున్నాడు. సుభాష్ చంద్రబోస్ జననం: జనవరి 23, 1897 కటక్ లో జన్మించాడు. జననం ఉండి మరణం లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. చీకటి వెనుక వచ్చే ఉదయం కోసం వేచిచూడమన్న మహనీయుడు.
భరతమాత ముద్దుబిడ్డగా, చిరంజీవిగ ఏకైక స్వాతంత్ర వీరుడు. నేతలు ఎందరున్నా నేతాజీ ఒక్కడే. అస్తమించని సూర్యుడు, జయంతి తప్ప వర్ధంతి లేని వీరుడు అన్నాడు.