గంభీరావుపేట మండలం సెప్టెంబర్ 16 తెలుగు న్యూస్ 24/7
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో శనివారం విశ్వకర్మ యోజన సందర్భంగా ప్రతి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నరేంద్ర మోడీ చిత్ర పటము కు పాలాభిషేకం చేయడం జరిగినది ఇందులో పాల్గొన్నవారు ఓ బి సి మండల అధ్యక్షులు ఆకుల మురళీమోహన్ గౌడ్ ఓబిసి జిల్లా కార్యదర్శి మేకర్తి శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు మద్దుల రాజిరెడ్డి వార్డు మెంబర్ రాజు రెడ్డిఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు టేకుమల్ల రాజు ఓబిసి ఉపాధ్యక్షులు కుర్ల దేవరాజు ప్రధాన కార్యదర్శి బోదాసు స్వామి సీనియర్ కొక్కు దేవేందర్ యాదవ్ కార్యకర్తలు సర్వోత్తమ్ లక్ష్యం పురం రాజు గౌడ్ బూత్ కమిటీ అధ్యక్షులు దుర్గేష్ మల్లారెడ్డిపేట దేవరాజ్ గౌడ్ పెళ్లి బట్టు ప్రవీణ్ కర్ణాల ఎల్లయ్య దండ వేణి నరసింహులు బట్టు ప్రవీణ్ పాల్గొన్నారు..
