రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బావుసింగ్ నాయక్ తండా గ్రామనికి చెందిన గుగులోత్ రమేష్ నాయక్ ను శుక్రవారం రోజు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్బంగా బొట్టు పెట్టి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఇట్టి కార్యక్రమంలో.. బావుసింగ్ నాయక్ తండా గ్రామశాఖ అధ్యక్షులు,భూక్యా తిరుపతి, గ్రామ యూత్ అధ్యక్షులు,బానోత్ అరవింద్, వార్డ్ మెంబర్, బానోత్ వెంకటేష్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, గుగులోత్ నరేష్,రాజు,బానోత్ నరేష్, గణేష్, తులసిరామ్, కలిసి సన్మానించారు.
బావుసింగ్ నాయక్ తండా గ్రామనికి చెందిన గుగులోత్ రమేష్ నాయక్ ను శుక్రవారం రోజు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికైన సందర్బంగా బొట్టు పెట్టి శాలువాతో ఘనంగా సన్మానించారు ఇట్టి కార్యక్రమంలో.. బావుసింగ్ నాయక్ తండా గ్రామశాఖ అధ్యక్షులు,భూక్యా తిరుపతి, గ్రామ యూత్ అధ్యక్షులు,బానోత్ అరవింద్, వార్డ్ మెంబర్, బానోత్ వెంకటేష్ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, గుగులోత్ నరేష్,రాజు,బానోత్ నరేష్, గణేష్, తులసిరామ్, పాల్గొన్నారు….