నేడు పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గాదాస్ బాబు మరియు రాష్ట్ర సంఘం ఆర్గనైజ్ సెక్రెటరీ దేవసాని నాగరాజు మరియు పద్మశాలి సంఘం సభ్యులు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం కోశాధికారి నల్ల దేవేందర్ విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు మట్టెల రమేష్ సినీ కార్మిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పొల్సన్ సత్యనారాయణరావు నడిపెల్లి శ్రీనివాసరావు మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాజిద్ ఖాన్ పాల్గొన్నారు.
