కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గా ప్రకటించిన సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు.
