రాజకీయం

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క !

89 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3)

ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ములుగు,వెంకటపూర్ మండలాల పార్లమెంట్ ఎన్నికలు సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మరియు మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోరిక సాయి శంకర్ హాజరైయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్