రాజకీయం

శ్రీవిరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఆహ్వానం

137 Views

కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ/విశ్వకర్మ యజ్ఞ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలబ్రహ్మ చారీ, మహిళా అధ్యక్షురాలు శ్యామల, సభ్యులు రాజు చారీ, రవీంద్ర చారీ, ప్రవీణ్, కిషోర్, శ్రీనివాస్ నిర్వహిస్తున్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *