Breaking News

బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

170 Views

: జగిత్యాల జిల్లా సహాయక బృందం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం: సెప్టెంబర్15:

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజిపేట్ గ్రామానికి చెందిన ఏనుగంటి మహేందర్ కు ఎంబిబిఎస్ చదువుల నిమిత్తం కొరకు మన జగిత్యాల జిల్లా సహాయక బృందం తరఫున సాల్వతో సత్కరించి 5000 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు మన గ్రూపు సభ్యులు కాశిరెడ్డి, మారుతిరెడ్డి, గంగుల శ్రీనివాస్ యాదవ్,బొడ్డుపెళ్లి మహర్షి, హరేష్, రాజురావు,సుధీర్, మరియు గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *