భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ఉపవాస దీక్షలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ నిజాం నిరంకుశత్వాన్ని మరిపిస్తూ అక్రమంగా ఒక కేంద్రమంత్రిగా చూడకుండా దాడి చేస్తూ అక్రమ అరెస్టు చేయడం అన్యాయం దీనికి నిరసనగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో రతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.
