ముస్తాబాద్, సెప్టెంబర్13, ముస్తాబాద్ మండలం గూడూరు ఈనెల15వ తేదీ శుక్రవారం రోజున సిరిసిల్ల జిల్లా మెడికల్ కళాశాల మంత్రి ప్రారంభోత్సవం చేయనున్సంనారు. ఈదర్భంగా ర్యాలీ, బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గూడూరు గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు పిలుపు మేరకు పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ప్రభాకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నా జడ్పీటీసీ గుండంనర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్లఅంజిరెడ్డి, ఎదునూరి శ్రీనివాస్ గ్రామశాఖ ఉపాధ్యక్షడు సంతోష్, యూత్ అధ్యక్షుడు వంగూరి దిలీప్, ఉపాధ్యక్షడు పవన్ కళ్యాణ్, మనీష్, వెంకటేష్, గోపి,ఆంజనేయులు ,బత్తిని మహేష్,వెంకటేష్ తదితరులు ఈసమావేశంలో భాగంగా మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో గణనీయంగా వాటిని బలోపేతం చేయాలని 30మంది కార్యకర్తలు చేరారు. ఇందులో ఉప సర్పంచ్ నాంపెల్లి వార్డుమెంబర్ సంతోష్, శ్రీనివాస్ బత్తిని శ్రీనివాస్ ,శ్రీనివాస్, తిరుపతి వెంకటేష్, చాకలి బాబు, చాకల శ్రీకాంత్, దేవవాజు, సుమన్, నరేష్ గణేష్, మైనార్టీ నాయకులు, యూత్ సభ్యులు పార్టీలో చేరిన వారికి బిఆర్ఎస్ నాయకులు, స్వాగతం పలికి హర్షం వ్యక్తం చేశారు.
