రైతులకు 2, లక్షల రుణమాఫీ తక్షణమే చేయాలి,
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్),
మంచిర్యాల జిల్లా కార్యదర్శి, కొండు బానేష్,
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు 2, లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులకు కూలికి వచ్చిన వారికి కూడా కూలి డబ్బులు ఇవ్వలేక అల్లాడిపోతున్నారు, రైతులకు ఇచ్చిన హామీలు చేయడంలో మాత్రం ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తుందని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు క్రాప్ లోను ఏకకాలంలో 2, రుణమాఫీ చేయాలని కోరారు,
ఈ కార్యక్రమంలో,
1, ఇందారపు రాజేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు రైతు సంఘం,
2, అల్లలా రామస్వామి,
3, కె సాయికుమార్,
4, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
