ప్రాంతీయం

28న తై బజార్ వేలం: సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి

106 Views

 

జగదేవపూర్ మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన మేజర్ గ్రామ పంచాయతీ జగదేవపూర్ లో పశువుల సంతకు, తైబజార్ కు వేలం పాట నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు

28 న మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే వేలం పాటకు హాజరయ్యే వారు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని చెప్పారు.

Oplus_131072
Oplus_131072
Bapu Reddy jagdevpur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *