*బిజెపి నాయకులు వాణిజ్య వ్యాపార సంస్టలు స్వచ్చందంగా బంధు ను విజయ వంతం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలకేంద్రం లో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్టు చేసినందుకు నిరసనగా హిందువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం గంభీరావుపేట మండలకేంద్రం లో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి రాజాసింగ్ గారికి మద్దతు తెలియజేయడం జరిగింది గంభీరావుపేట మండల కేంద్రం లో వాణిజ్య, వ్యాపార సంస్టల ను స్వచ్చందంగా బందు కు మద్దతు తెలిపిన బీజేపీ నాయకులను గంభీరావుపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షుడు గంట అశోక్ జిల్లా అధికార ప్రతి నిది దేవస్థానం కృష్ణ మేకర్తి శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు కత్తి స్వామి కిసాన్ మండలం అధ్యక్షులు కోడె రమేష్ , కృష్ణ కాంత్ యాదవ్ బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షులు హర్ష గౌడ్ , ఓబీసీ మండలఅధ్యక్షులు మురళి మోహన్ గౌడ్ , కర్ణల నరేష్ , బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.